(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
10.14. అధ్యాయః 014
Mahabharata - Sauptika Parva - Chapter Topics
అర్జునేన కృష్ణాజ్ఞయా ద్రౌణ్యస్త్రప్రత్యస్త్రప్రయోగః॥ 1 ॥
Mahabharata - Sauptika Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ। 10-14-0x(5291)(64629)
ఇంగితేనైవ దాశార్హస్తస్యాభిప్రాయమాదితః।
ద్రౌణేర్బుద్ధా మహాబాహురర్జునం ప్రత్యభాషత॥ 10-14-1(64630)
అర్జునార్జున యద్దివ్యమస్త్రం తే హృది వర్తతే।
ద్రోణోపదిష్టం తస్యాయం కాలః సంప్రతి పాండవ॥ 10-14-2(64631)
భ్రాతౄణామాత్మనశ్చైవ పరిత్రాణాయ భారత।
విసృజైతత్త్వమప్యాజావస్త్రమస్త్రనివారణం॥ 10-14-3(64632)
కేశవేనైవముక్తోఽథ పాండవః పరవీరహా।
అవాతరద్రథాత్తూర్ణం ప్రగృహ్య సశరం ధనుః॥ 10-14-4(64633)
పూర్వమాచార్యపుత్రాయ తతోఽనంతరమాత్మనే।
భ్రాతృభ్యశ్చైవ సర్వేభ్యః స్వస్తీత్యుక్త్వా పరంతపః॥ 10-14-5(64634)
దేవతాభ్యో నమస్కృత్య గురుభ్యశ్చైవ సర్వశః।
ఉత్ససర్జ శివం ధ్యాయన్నస్త్రమస్త్రేణ శాంయతాం॥ 10-14-6(64635)
తతస్తదస్రం సహసా సృష్టం గాండీవధన్వనా।
ప్రజజ్వాల మహార్చిష్మద్యుగాంతానలసన్నిభం॥ 10-14-7(64636)
తథైవ ద్రోణపుత్రస్య తదస్త్రం తిగ్మతేజసః।
ప్రజజ్వాల మహాజ్వాలం తేజోమండలసంవృతం॥ 10-14-8(64637)
నిర్ఘాతా బహవశ్చాసన్పేతురుల్కాః సహస్రశః।
మహద్భయం చ భూతానాం సర్వేషాం సమజాయత॥ 10-14-9(64638)
సశబ్దమభవద్వ్యోమ జ్వాలామాలాకులం భృశం।
చచాల చ మహీ కృత్స్నా సపర్వతవనద్రుమా॥ 10-14-10(64639)
తావస్త్రతేజసా లోకాంస్త్రాసయంతౌ తతః స్థితౌ।
మహర్షీ సహితౌ తత్ర దర్శయామాసతుస్తదా॥ 10-14-11(64640)
నారదః సర్వధర్మాత్మా భరతానాం పితామహః।
ఉభౌ శమయితుం వీరౌ భారద్వాజధనంజయౌ॥ 10-14-12(64641)
తౌ మునీ సర్వధర్మజ్ఞౌ సర్వభూతహితైపిణౌ।
దీప్తయోరస్రయోర్మధ్యే స్థితౌ పరమతేజసౌ॥ 10-14-13(64642)
తదంతరమనాధృష్యావుపగంయ యశస్వినౌ।
ఆస్తామృషివరౌ తత్ర జ్వలితావివ పావకౌ॥ 10-14-14(64643)
ప్రాణభృద్భిరనాధృష్యౌ దేవదానవసంమతౌ।
అస్త్రతేజః శమయితుం లోకానాం హితకాంయయా॥ 10-14-15(64644)
ఋషీ ఊచతుః। 10-14-16x(5292)
మహాస్త్రవిదుషః పూర్వే యేఽప్యతీతా మహారథాః।
నైతదస్రం మనుష్యేషు తైః ప్రయుక్తం కథంచన।
కిమిదం సాహసం వీరౌ కృతవంతౌ మహాత్యయం॥ ॥ 10-14-16(64645)
ఇతి శ్రీమన్మహాభారతే సౌప్తికపర్వణి ఐషీకపర్వమి చతుర్దశోఽధ్యాయః॥ 14 ॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.